
భారతరత్న ఇవ్వదగ్గ మహా పండితుడు రాహుల్ సాంకృత్యాయన్ జయంతి ఈ రోజు . ఆ మహానుభావుని గురించి స్మరించుకుని అంజలి ఘటించాల్సిన సమయం ఇది . గతంలో నేను ఆయన గురించి వ్రాసిన ఒక బ్లాగ్ పోస్టు ఇక్కడ ఉంది చూడండి.
ఈ రోజు సాక్షి పేపర్ లో ఈయన గురించి ' లోకమే అతని వాకిలి ' పేరుతో ఒక చిన్న వ్యాసం పడింది. దాన్ని ఇక్కడ చూడండి.