tag:blogger.com,1999:blog-1511624319044046352.post6119717080879436690..comments2007-11-27T23:35:07.223+05:30Comments on రవీయం: జిడ్డు కృష్ణమూర్తి గారి దృష్టిలో మరణంరవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055geddambabu@gmail.comBlogger7125tag:blogger.com,1999:blog-1511624319044046352.post-80298403870255324082007-11-27T23:35:00.000+05:302007-11-27T23:35:00.000+05:30 "మీరే(రూ) కరెక్ట్ కావచ్చు." ఇందులో తప్పులూ ఒప్పు... "మీరే(రూ) కరెక్ట్ కావచ్చు."
ఇందులో తప్పులూ ఒప్పులూ ఏఁవీ వుండవండి. భగవంతుని చేరుకోవడానికి అనేక మార్గాలూ.
జిడ్డు గొప్పవారు కాబట్టి కొన్ని చూపించారు. నేను నాకు పనికివచ్చే మర్గాన్ని (నా గురువుల నుండి నేర్చుకున్నవి) ఈ టపా నేపథ్యంలో తెలిపా.
సూక్షంగా గమనిస్తే రెండూ ఒకే పని చేసిపెడతాయి చివరకి.
కాబట్టి ఇందులో ఒప్పుకోకపోవడాలూ లేకపోవడాలూ ఏఁవీ లేవు. అందుకే వాటిని మనం 'మతం' అంటాం.
మార్క్సు జిడ్డుకే కాదు. ఎవరు మనతో అంగీకరించినా లేకున్నా మనము మనమే!
మళ్లీ చెప్పుతున్నాను మీరు టపా చాలాబాగా వ్రాసారు. భవిష్యత్తులో ఇలాంటి టపాలు ఇంకా చూడగలమని ఆశిస్తున్నాను.రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-1511624319044046352.post-68559092556867850072007-11-27T22:59:00.000+05:302007-11-27T22:59:00.000+05:30రాకేశ్వర,మీదృష్టి, జె కె దృష్టి ఒకే విధంగా వుండాలన...రాకేశ్వర,
మీదృష్టి, జె కె దృష్టి ఒకే విధంగా వుండాలని రూలేమీ లేదు.
మీరే(రూ) కరెక్ట్ కావచ్చు.
జెకె గారు కూడా ఎప్పుడూ తనను అనుసరించమని చెప్పలేదు. శిష్యులని అంగీకరించలేదు.తనను తాను గురువు గా ఎక్కడా చెప్పుకోలేదు.
ఏమైనా, నేను చెప్పాననుకున్నదానికీ, మీరు అర్ధం చేసుకున్న దానికీ కొంచం తేడావుందని నా అనుమానం.
జెకె గారు ఎన్నో ప్రసంగాలలో చెప్పిన పేజీల కొద్దీ వచ్చే సంక్లిష్టమైన ఈ విషయాన్ని కొన్ని లైన్ల టపాలో చెప్పటానికి ప్రయత్నించటం లో వచ్చే ఇబ్బందే ఇది.
మరొకసారి ఆయన వ్రాసిన The First and Last Freedam(బహుశా మీరు ఈపాటికే చదివి వుంటారు.) చదవమని కోరుతున్నా.
ప్రపంచం మొత్తమ్మీద మార్క్సిజం ఇంచుమించుగా ఫెయిలయినా కార్ల్ మార్క్స్ గొప్పదనమేమీ తగ్గదు. అలాగే మీరూ , నేనూ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా జెకె గారి గొప్పదనానికి వచ్చిన నష్టం ఏమీలేదు.
ప్రపంచ మేధావులు, మహాపురుషులు కొత్త కొత్త ఆలోచనావిధానాలను ఆవిష్కరిస్తారు. అనుసరించాలా వద్దా అనేది సమాజం ఇష్టం.రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055noreply@blogger.comtag:blogger.com,1999:blog-1511624319044046352.post-76475946343793329122007-11-27T21:17:00.000+05:302007-11-27T21:17:00.000+05:30రాధిక గారూ, జెకె వివరించింది స్థూలంగా మనుష్యులందర...రాధిక గారూ,
జెకె వివరించింది స్థూలంగా మనుష్యులందరి మరణభయం గురించి అని నా అభిప్రాయం. ఇక లలితాజీ గారు చెప్పింది అక్షరాల కరెక్ట్. జీవితం మాత్రమే జ్ఞాతం .మరణం అనేది అజ్ఞాతమైనది. అజ్ఞాతమైన దానిని గురించి భయపడటంలో అర్ధం లేదు.రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055noreply@blogger.comtag:blogger.com,1999:blog-1511624319044046352.post-44704691955800854232007-11-26T23:48:00.000+05:302007-11-26T23:48:00.000+05:30చాలా విషయాలలో భవ బంధాలు లేనప్పటి అభిప్రాయాలు,వాటిల...చాలా విషయాలలో భవ బంధాలు లేనప్పటి అభిప్రాయాలు,వాటిలో చిక్కుకున్నాకా పూర్తిగా మారిపోతాయి. వాటిలో మరణం పై అభిప్రాయం మరీ ముఖ్యమైనది.మీ టపాలో చెప్పిన విషయాలు బాధ్యతలు వున్నవారి అభిప్రాయాలకి దగ్గరా వున్నాయి.రాకేశ్వర గారి టపా పెళ్ళికానివారి అభిప్రాయాలకి దగ్గరగా వుంది.లలిత గారు చెప్పిన మాటలు చాలా బాగున్నాయి.వాటిని నమ్మగలిగితే మరణ భయం వుండదేమో?radhikahttp://www.blogger.com/profile/11070280318342199005noreply@blogger.comtag:blogger.com,1999:blog-1511624319044046352.post-37414745625065419492007-11-26T21:43:00.000+05:302007-11-26T21:43:00.000+05:30మీరు వ్రాసిన ఈటపా ప్రొద్దుట చదివి దాని మీద వ్యాఖ్య...మీరు వ్రాసిన ఈటపా ప్రొద్దుట చదివి దాని మీద వ్యాఖ్యానించడం మొదలు పెడితే, అదే ఒక టాపా అయ్యిపోయింది.
మీ టపా పై నా టపా ఇక్కడ  చదవగలరు.రాకేశ్వర రావుhttp://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-1511624319044046352.post-88963240030401929152007-11-26T20:02:00.000+05:302007-11-26T20:02:00.000+05:30కృష్ణ మోహన్ గార్కి, కృతజ్ణ్తలు.తెలుగు వాడిగ...కృష్ణ మోహన్ గార్కి,
కృతజ్ణ్తలు.తెలుగు వాడిగా పుట్టి విశ్వమానవుడి స్థాయి కెదిగిన "జెకె" ను చూసి మనమంతా గర్వించాలి.రవీంద్రనాధ్ గెడ్డంhttp://www.blogger.com/profile/12655692631613807055noreply@blogger.comtag:blogger.com,1999:blog-1511624319044046352.post-27090057772617724492007-11-26T15:54:00.000+05:302007-11-26T15:54:00.000+05:30మీకు నా మనఃపూర్వక అభినందనలునేను కూడా 1992 నుంచీ జె...మీకు నా మనఃపూర్వక అభినందనలు
నేను కూడా 1992 నుంచీ జెకె ని ఎంతో అభిమానిస్తూ చదువుతున్నవాణ్ని..కందర్ప కృష్ణ మోహన్ -http://www.blogger.com/profile/01916496882529713650noreply@blogger.com