Saturday, April 09, 2011

ఈ రోజు మహా పండిత రాహుల్ సాంకృత్యాయన్ జయంతి



భారతరత్న ఇవ్వదగ్గ మహా పండితుడు రాహుల్ సాంకృత్యాయన్ జయంతి ఈ రోజు . ఆ మహానుభావుని గురించి స్మరించుకుని అంజలి ఘటించాల్సిన  సమయం ఇది . గతంలో నేను ఆయన గురించి వ్రాసిన  ఒక బ్లాగ్ పోస్టు ఇక్కడ ఉంది చూడండి.
ఈ రోజు సాక్షి పేపర్ లో ఈయన గురించి   ' లోకమే అతని వాకిలి  ' పేరుతో  ఒక చిన్న వ్యాసం పడింది. దాన్ని ఇక్కడ చూడండి.