Wednesday, November 10, 2010

పాపికొండల అందాలు

పాపికొండల సౌందర్యం గురించి చాలాసార్లు విన్నా , ఆ సౌందర్యం మాకు కొన్ని గంటల దూరంలోనే ఉన్నా , అనేక కారణాల వల్ల నేనెప్పుడూ వాటిని చూడటానికి వెళ్ళే ప్రయత్నం చేయలేదు. మా అమ్మాయిలు దసరా సెలవులు సందర్భంగా , వారి బలవంతం మీద ఈసారి బయలుదేరాం. 
               ఈ యాత్ర లో నేను తీసిన కొన్ని ఫొటోలను ఉంచాను చూస్తూ చదవండి.