Sunday, August 29, 2010

ఆర్కుట్ లో సమైక్యాంధ్ర

ఆర్కుట్ ప్రమోషన్స్ లో 11-1-2009 న సమైక్యాంధ్ర ను కోరండి , అంటూ నేను పెట్టిన ప్రమోషన్ కు ఈ రోజుకు మొత్తం 1044 views వచ్చాయి. క్రింది screen shot లు చూడండి.

నేను ఈ ప్రమోషన్ పెట్టే నాటికి KCR ఇంకా నిరాహారదీక్ష మొదలు పెట్టలేదు.

Free Image Hosting by FreeImageHosting.net

(పెద్దగా చూడటానికి బొమ్మపై క్లిక్ చేయండి)

15-4-2010 న తీసిన క్రింది screen shot లో ఉన్న వివరాలు ఇలా వున్నాయి.
views 623 , clicks 19 ,
promotions 28, trashes 12.

Free Image Hosting by FreeImageHosting.net

Friday, August 27, 2010

"కామం"వెల్త్ గేమ్స్

కామంవెల్త్ గేమ్స్ మరికాసేపట్లో..
అంటూ తరువాత వచ్చే కార్యక్రమం గురించి తెలియచేయటానికి మహా టివి లో నిన్న సాయంత్రం scroling వచ్చింది. దాంతోపాటు గేమ్స్ ప్రాంగణంలో కాండోమ్ వెండింగ్ మెషిన్లు అవసరమా? , ఆటగాళ్ళ కి కాండోమ్ లతో పనేమిటి ? ఇంతకీ ఆటగాళ్ళు ప్రతిభ చూపేది ఎక్కడ ? అని కూడా scroling వచ్చింది.

ఇక్కడ సందర్భానికి తగినట్లు వాడిన పదం "కామంవెల్త్ గేమ్స్" నాకు బాగా నచ్చింది. నవ్వు తెప్పించింది.