Tuesday, April 06, 2010

Is this India?

 టీవల ఒక వెబ్సైట్ లో చూసిన చిత్రాలు ఇవి. ఈ  ఫొటోలతో పాటు అక్కడ ఇచ్చిన కామెంట్ యధా తధంగా ఇక్కడ పెట్టాను. చూడండి.
వీటిని చూస్తే ఎవరికైనా ఇండియా  అంతా ఇంతేనా !  అన్నట్లు  తప్పుడు అభిప్రాయం కలిగే అవకాశం ఉంది.
చూసాక నాకయితే చాలా బాధ కలిగింది.

THIS IS INDIA . IT'S WHERE YOU CALL WHEN YOU
HAVE A TECHNICAL PROBLEM WITH YOUR COMPUTER.