అద్దం ఆకర్షణలో కేవలం పిచ్చికలే కాదు, కొన్ని ఇతర పక్షులు కూడా పడతాయి అనటానికి రుజువు ఈ వీడియో క్లిప్. ఇందులో స్కూటర్ అద్దం లో తన అందాలను చూసుకుంటున్న, 3 అంగుళాలు కూడా లేని చిన్న పక్షిని చూడవచ్చు. గత 10 రోజుల నుండీ ప్రతి ఉదయం కనీసం పావుగంట నా స్కూటర్ అద్దంతో ఆడుకుని కానీ ఇది బయటకు వెళ్ళక పోవటం నేను గమనిస్తున్నాను. చూడండి.
Saturday, October 24, 2009
అద్దం పక్షి
Labels: అవీ ఇవీ
Posted by రవీంద్రనాధ్ గెడ్డం at 9:17 PM 2 comments
Subscribe to:
Posts (Atom)


