Saturday, October 24, 2009

అద్దం పక్షి

ద్దం ఆకర్షణలో కేవలం పిచ్చికలే కాదు, కొన్ని ఇతర పక్షులు కూడా పడతాయి అనటానికి రుజువు ఈ వీడియో క్లిప్. ఇందులో స్కూటర్ అద్దం లో తన అందాలను చూసుకుంటున్న, 3 అంగుళాలు కూడా లేని చిన్న పక్షిని చూడవచ్చు. గత 10 రోజుల నుండీ ప్రతి ఉదయం కనీసం పావుగంట నా స్కూటర్ అద్దంతో ఆడుకుని కానీ ఇది బయటకు వెళ్ళక పోవటం నేను గమనిస్తున్నాను. చూడండి.


2 comments:

చిలమకూరు విజయమోహన్ said...

విడియోలో చక్కగా బంధించారు.

రవీంద్రనాధ్ గెడ్డం said...

ధన్యవాదాలండీ.