చూడటానికి ఒకేలా కన్పించే వీరిద్దరి మధ్య చాలా తేడానే ఉంది.
నేనైతే చాలాసార్లు
ఒకర్ని మరొకరుగా పొరబడ్డాను .
ఒకరేమో ఆంధ్రా క్రికెట్ అసోసిఏషన్ అధ్యక్షుడు గా పని చేసిన , లైంగిక ఆరోపణలను ఎదుర్కొంటున్న, పదవినుంచి తొలగించ బడ్డ చాముండేశ్వరి నాధ్.
మరొకరేమో ప్రతిష్టాత్మక UID ప్రాజెక్ట్ ( దేశ ప్రజలందరకూ గుర్తింపు కార్డులు అందించే కార్యక్రమం ) చైర్మన్ , ఇన్ఫోసిస్ మూలస్తంభాల్లో ఒకరైన నందన్ నీలేకని .
ఇద్దరూ ఈ మధ్య తరచూ మీడియా లో కనపడుతున్నారు. వేరు వేరు కారణాలపై .
ఈ సందర్భంగా నాకు గుర్తు కొచ్చిన వేమన పద్యం .
ఉప్పు కప్పురంబు ఒక్క పోలికనుండు
చూడ చూడ రుచుల జాడ వేరు
పురుషులందు పుణ్య పురుషులు వేరయా
విశ్వదాభిరామ వినురవేమా !
Wednesday, September 02, 2009
పోలికలు
Subscribe to:
Post Comments (Atom)



0 comments:
Post a Comment