ఇది మా ఇంట్లో TV పై ఉండే ఫోటో . మా ఇంటికి వచ్చే వారిలో చాలామంది ఈ అందగాడిని చూసి ఎవరీయన ? అని అడగటం, నేను చెప్పటం చాలా సార్లు జరుగుతుంది.మన బ్లాగర్లలో ఎంతమంది ఈయనను గుర్తు పడతారో చూద్దామని నా ప్రయత్నం. ఎవరైనా ప్రయత్నించండి.
క్లూ: ఈయన ఒక ప్రపంచ ప్రసిద్ధ వ్యక్తి. ప్రస్తుతం జీవించి లేరు.
8 comments:
Not sure but he looks like Avtar Meher Baba.
ఐన్ స్టీన్?
మెహర్ బాబా
Ravi gaaru mi Peru ku sastri tagiliste sari
Famous painter RAVI VARMA. Am I right?
he is "BHAGAVAN MEHER BABA" .
Mangal Pandey?
అవతార్ మెహర్ బాబా కరెక్ట్. స్పందించిన అందరికీ ధన్యవాదాలు.
5,6 సంవత్సరాల క్రితం నేను మండపేట మెహర్ బాబా ఆశ్రమానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆశ్రమం లోనే ఉంటున్న, " మెహర్ యుగ " మాసపత్రిక సంపాదకులైన శ్రీ కె.వి.సూర్యనారాయణ గారిని ( నిడదవోలు లో నేను ఇంటర్
చదివే రోజులలో ఆయన మాకు ఇంగ్లిష్ లెక్చరర్ గా ఉండేవారు) కలిసాను. ఆయన నన్ను వారింటికి తీసుకు వెళ్ళారు. ఆ ఇంట్లో నేను, ఇప్పుడు మీరు చూస్తున్న మెహర్ బాబా చిత్రాన్ని చూసాను. నేను ముచ్చట పడటం చూసి ఆయన నాకు ఈ చిత్రాన్ని బహుమతి గా ఇచ్చారు. అప్పట్నుంచీ ఇది మా టీవీ పై అలంకారంగా ఉంటోంది.
Post a Comment