ఇదొక అద్భుతమైన ఫొటొ. ఒబామా ప్రమాణస్వీకారం సదర్భంగా 1.2 గిగా పిక్సెల్ కెమెరా తో తీసినది. అంటే 1400 మెగ పిక్సెల్స్ తో సమానమన్న మాట. లింక్ క్లిక్ చేసినప్పుడు స్థూలంగా మొత్తం పిక్చర్ వస్తుంది. తరువాత ఎడమ ప్రక్కనఉన్నస్కేల్ & కీ ల అధారంగా ఎన్లార్జ్ చేసే కొద్దీ అప్పటివరకూ మనం గుర్తించలేని ఒబామా నూ,బుష్ నీ, క్లింటన్ నీ అందర్నీ చూడవచ్చు . పిక్చర్ క్లియర్ అవటానికి కొంచం టైం తీసుకుంటుంది.
కానీ ఆ క్లారిటీ చూసి మరియు పిక్చర్ పరిమాణాన్ని ఊహించి ఖచ్చితంగా ఆశ్చర్యపోతాం.
ఆ ఫోటో కోసం ఇక్కడ http://gigapan. org/viewGigapanF ullscreen. php?auth= 033ef14483ee8994 96648c2b4b06233c క్లిక్ చేయండి.
Monday, March 02, 2009
1400 మెగా పిక్సెల్
Subscribe to:
Post Comments (Atom)



0 comments:
Post a Comment