మా ఇంటి పెరట్లో ఈ మధ్య ఒక పెద్ద పందికొక్కు తిరుగుతుంది . మనుషులంటే ఏ మాత్రం లెక్క లేకుండా పట్ట పగలే తిరుగుతూ కాళ్ళకు అడ్డం పడుతుంది. డ్రైనేజ్ లో ఆహారం కోసం వెతుక్కుంటూ, దొరికిన ఆహారాన్ని తింటూ తిరుగుతుంది . ఒక రోజు అది అలా తింటుండగా చేతిలో ఉన్న సెల్ ఫోన్ కెమెరా తో చిత్రీకరించాను. చేతితో తీసుకుని మరీ తింటూ స్పష్టంగా కనపడుతుంది. చూడండి.
Tuesday, February 17, 2009
మా ఇంటి పందికొక్కు
Subscribe to:
Post Comments (Atom)



0 comments:
Post a Comment