నన్ను నేను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఎక్కువగా నాతోనే నేనుంటుంటా. అంతర్ముఖిని. ఒంటరిగా వుండటం ఇష్టం.
(ఒంటరితనం ఎక్కువైన కొద్దీ అచేతనాల్లోంచి మిత్రులు ఎక్కువౌతారు.మబ్బుల ఆకారాల్లో, గాలికి కదిలే చెట్ల ఆకుల గుబుర్లలో, పాత గోడ ఇటుక వరుసల్లోఎన్నోవింత ముఖాలు పరిచయ మౌతాయి. ప్రేమ, జాలి, కోపం, దిగులూ మొదలైన ఎన్నో భావాలతో ముఖాలు నావైపు తొంగి చూస్తాయి.--చలం.)
0 comments:
Post a Comment